తహసీల్దార్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
WGL:వర్ధన్నపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయసాగర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.