'ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలి'

'ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలి'

MBNR: మిడ్జిల్ మండలం వ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. అందులోనే భాగంగా సర్పంచ్ అభ్యర్థి ఒక ప్రచార వాహనానికి మాత్రమే అనుమతి ఉందని M,C,C నోడల్ అధికారి రాజు తెలిపారు. వాహన పర్మిట్ పాటించి ప్రచారం చేసుకోవచ్చు, వార్డు మెంబర్‌కు వాహన అనుమతి లేదన్నారు. శబ్ద పరిమితి పగలు 55 డేసి బుల్స్, రాత్రి 45 డిసిబుల్స్ ఉండాలని సూచించారు.