VIDEO: సీతారామ వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు

VIDEO: సీతారామ వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు

PPM: సాలూరులో శ్రీ సీతారామ వసంత నవరాత్రి ప్రయోక్త వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం పెదకోమటి పేట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం బి.తౌడు బృందం జజ్జనకరి రేలా రె రేలా జానపద సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించింది. జానపద గేయాలతో శ్రోతలను అలరించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.