గంజాయి రహిత జిల్లానే లక్ష్యం.. UTF పిలుపు

గంజాయి రహిత జిల్లానే లక్ష్యం.. UTF పిలుపు

ASR: అడ్డతీగలలో గంజాయి వ్యతిరేక ప్రచారాన్ని ఆదివారం UTF ప్రారంభించింది. స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన సభలో నాయకులు గాంధీ రెడ్డి, రాఘవులు గంజాయి దుష్ఫలితాలను వివరించారు. అసాంఘిక పనులకు దూరంగా ఉంటూ, జిల్లాను 'గంజాయి రహితంగా' మార్చాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత గంజాయికి దూరంగా ఉంటామని ప్రమాణం చేయించారు.