నందిగాంలో స్వచ్చ ఆంధ్ర-స్వచ్చ దివస్ కార్యక్రమం

SKLM: నందిగాం మండలం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో శనివారం మెడికల్ ఆఫీసర్ డా. కె అనిత కుమారి, డా. ఆర్ సుకన్యల ఆధ్వర్యంలో స్వచ్చ ఆంధ్ర- స్వచ్చ దివస్ కార్యక్రమం నిర్వహించారు. మండల టీడీపీ నాయకులు మల్ల బాలకృష్ణ నేతృత్వంలో కార్యకర్తలు, ఉద్యోగులతో స్వచ్చ ఆంధ్ర- స్వచ్చ దివస్ ప్రతిజ్ఞ చేయించారు.