రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
ELR: నిడమర్రు మండలం క్రోవ్విడి గ్రామంలో ఇవాళ కొత్తకోడు పుంత రహదారిలో నిర్మిస్తున్న మెటల్ రోడ్ పనులను మండల కూటమి నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.