VIDEO: అపరిశుభ్రంగా గుండ్లకమ్మ రిజర్వాయర్ పార్క్

VIDEO: అపరిశుభ్రంగా గుండ్లకమ్మ  రిజర్వాయర్ పార్క్

ప్రకాశం: మద్దిపాడు మండలం మల్లవరం గ్రామసమీపంలో నిర్మించిన గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు వద్ద పార్కు అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఒకవైపు పర్యాటకులు తాగి పడేసిన వాటర్ బాటిల్స్, తిన్న టిఫిన్ ప్లేట్స్ పార్కులో ఎక్కడబడితే అక్కడ ఉండగా.. మరోవైపు కనీస వసతులు లేక పార్క్ కళావిహీనంగా తయారైంది. పార్కు లోపల సేదతీరడానికి ఏమాత్రం అనువైన వాతావరణం లేదు.