రాజకీయాలకు టీడీపీ ఎంపీ గుడ్‌బై
AP: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజకీయల నుంచి తప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. త్వరలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడు రాఘవరెడ్డి బరిలోకి దిగుతాడని ప్రకటించారు.