తిరుమలలో కొయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం

తిరుమలలో కొయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఇవాళ సంప్రదాయబద్ధంగా కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు నిర్వహించే ఈ శుద్ధి కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఆనంద నిలయం నుంచి ఆలయ ప్రాకారాల వరకు ప్రత్యేక సుగంధ పవిత్ర ద్రావణంతో శుద్ధి చేశారు.