20 లక్షల ఉద్యోగాల కల్పన చేశారు: బెజవాడ నజీర్

20 లక్షల ఉద్యోగాల కల్పన చేశారు: బెజవాడ నజీర్

కృష్ణా: వైసీపీ ఐదేళ్ల పాలనలో బెదిరించి వసూలు చేసిన జే టాక్స్‌కి తట్టుకోలేక వెళ్లిపోయిన కంపెనీలను తిరిగి కూటమి ప్రభుత్వం రప్పిస్తోందని టీడీపీ నేత బెజవాడ నజీర్ తెలిపారు. శుక్రవారం ఆయన పటమటలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాల కల్పన, అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా ప్రోత్సాహకాలు ప్రకటించారన్నారు.