రూ.200 కోట్లతో రేవంత్ ప్యాలెస్: KTR

రూ.200 కోట్లతో రేవంత్ ప్యాలెస్: KTR

TG: CMరేవంత్ రెడ్డి కోసం ఇప్పటికే అద్భుతమైన ప్రగతి భవన్ సిద్ధంగా ఉందని మాజీమంత్రి KTR అన్నారు. 'కానీ, దాన్ని కాదని రూ.200 కోట్లతో మరో నివాసం నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది. అయినా రేవంత్‌కి, ఆయన అన్నదమ్ములకు మాత్రం వందల కోట్ల ఇళ్లు కావాలి. మరి పేదలు, మధ్యతరగతి వారికి ఒక అపార్ట్‌మెంట్ ఉండకుండా ఎందుకు ఈ విధ్వంసం చేస్తున్నారు' అని అన్నారు.