ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు

ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు

HYD: INC అభ్యర్థి నవీన్ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని BRS ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిపై బంజారాహిల్స్ PSలో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోపై నవీన్ యాదవ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న ఈ ఆరోపణలు మహిళా ఓటర్లలో చెడు భావన కలిగిస్తున్నాయని నవీన్ పేర్కొన్నారు.