నేడు భారత్-విండీస్ ఢీ.. గెలిస్తే సెమీస్

నేడు భారత్-విండీస్ ఢీ.. గెలిస్తే సెమీస్

T20 WCలో భాగంగా ఇవాళ రా.7 గంటలకు భారత్-విండీస్ మధ్య 'డూ ఆర్ డై' పోరు జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరనుండగా.. ఓడిన టీమ్ ఇంటిబాట పడుతుంది. దీంతో ఈ పోరు రసవత్తరంగా ఉండనుంది. మరోవైపు మ.3 గంటలకు ఇప్పటికే సెమీస్‌కు చేరిన సౌతాఫ్రికాతో టోర్నీ నుంచి నిష్క్రమించిన జింబాబ్వే నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది.