కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కర్నూలు నగరపాలక సంస్థకు ప్రత్యేకాధికారిగా కలెక్టర్ ఎ.సిరి
✦ ఎవరైనా లంచం అడిగితే వారిని ఎగిరి తన్నండి: ఎమ్మెల్యే పార్థసారథి
✦ కర్నూలులో 'ప్రపంచ గ్లాకోమా'పై అవగాహన ర్యాలీ
✦ 'అస్మిత్ ఖేలో ఇండియా సౌత్ జోన్ కిక్ బాక్సింగ్'లో కర్నూలు క్రీడాకారిణుల ప్రతిభ