నేటి నుంచి ముత్యాలమ్మ తల్లి జాతర
TPT: చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో వెలసిన శ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర ఇవాళ్టి నుంచి వైభవంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భక్తులను ఆహ్వానిస్తూ దేవస్థానం ఈవో కొమ్మలపూడి నవీన్ కుమార్ జాతరలో నిర్వహించే విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. భక్తులందరూ తరలివచ్చి ముత్యాలమ్మ తల్లి కృపకు పాత్రులు కావాలని కోరారు.