VIDEO: 'గుడ్ ఫ్రైడే' వేడుకలు జరుపుకున్న క్రైస్తవులు

VIDEO: 'గుడ్ ఫ్రైడే' వేడుకలు జరుపుకున్న క్రైస్తవులు

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక లేమెన్స్ ఇవాంజికల్ ఫెలోషిప్ ప్రార్థన మందిరంలో 'గుడ్ ఫ్రైడే' వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సంఘ కాపరి బకీరు జయరావ్ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ క్రీస్తులో నడిచి పరిశుద్ధంగా జీవించాలని ఆయన తెలిపారు.