రన్ ఫర్ యూనిటీ 2K రన్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే
BDK: భద్రాచలంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా “జాతీయ ఐక్యత దినోత్సవం”ను పురస్కరించుకుని, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు భద్రాచలం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ 2కే రన్” కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు.