నేడు చంద్రబాబు అధ్యక్షతన వర్క్ షాప్

నేడు చంద్రబాబు అధ్యక్షతన వర్క్ షాప్

కృష్ణ: నేడు విజయవాడలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు నియోజకవర్గ ఇంచార్జ్‌లకు టీడీపీ వర్క్ షాప్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షత వహించబోతున్నారు. ఎన్నికల వ్యూహాలపై ఈ వర్క్ షాప్ లో కీలకమైన చర్చలతో పాటు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1:30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.