VIDEO: జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే

VIDEO: జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే

ELR: డా.బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఇవాళ ఉంగుటూరులో దళితపేటలో ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోని దళితులకు చిహ్నంగా డా.బాబు జగ్జీవన్ రామ్ మారారన్నారు. ఈ కార్యక్రమములో దళిత నాయకులు, తదితరులు పాల్గొన్నారు.