VIDEO: ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ శనేశ్వర స్వామి

VIDEO: ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ శనేశ్వర స్వామి

CTR: పుంగనూరు మండలం దండుపాళ్యం గ్రామ సమీపన శ్రీ శనేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మూలవర్లను ఫల పంచామృతాలు, తైలాలతో అభిషేకించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.