'వరి పంటకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

'వరి పంటకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

AKP: తుఫాను ప్రభావంతో వర్షాలు పడితే రైతులు జాగ్రత్తలు తీసుకొని వరి పంటకు నష్టం రాకుండా కాపాడుకోవాలని నక్కపల్లి ఏఓ ఉమా ప్రసాద్ సూచించారు. నక్కపల్లిలో ఆయన మాట్లాడుతూ.. కుప్పలు వేస్తే బకరాలు కప్పాలన్నారు. నూర్చిన ధాన్యాన్ని ఎండబెట్టడానికి వీలు కాకపోతే కుప్పలలో గింజ మొలకెత్తకుండా రంగు మారకుండా ఒక క్వింటా ధాన్యానికి కిలో ఉప్పు, 20 కిలోల ఊక పొడి కల్పించాలన్నారు.