'సంస్థ ప్రతిష్టకు భంగం కలిగితే కఠిన చర్యలు'

'సంస్థ ప్రతిష్టకు భంగం కలిగితే కఠిన చర్యలు'

ASR: సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. గిరి రైతుల శ్రేయస్సే లక్ష్యంగా కాఫీ కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి అరబికా పార్చిమెంట్ కిలోకు రూ.450,అరబికా చెర్రీ రూ.270, రోబస్టా చెర్రీ రూ.170గా ధరలు ప్రకటించారు.