నేడు విత్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విత్యుత్ సరఫరాలో అంతరాయం

కృష్ణా: పమిడిముక్కల మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కపిలేశ్వరపురం బ్యాంక్ పరిధి, గండ్రపువానిగూడెం, పోతురాజు పల్లి, బొడ్డువానిగూడెం, మగ్గానమాలపల్లి, దేశన్నపాలెం, తెల్లాకులపాలెం, మామిళ్ళపల్లి, పైడికొండలపాలెం, పమిడిముక్కల, అగినపర్రు, వీరంకిలాకు తదితర ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు.