SECLలో 543 పోస్టులు.. రేపే ఆఖరు

SECLలో 543 పోస్టులు.. రేపే ఆఖరు

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్(SECL)లో 543 అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు రోజు. పోస్టును బట్టి డిప్లొమా, BE/బీటెక్ పాసైనవారు రేపటిలోగా అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: https://secl-cil.in/