VIDEO: ఆర్టీసీ సమ్మెలో స్పృహ తప్పి పడిపోయిన మహిళ కండక్టర్
SRCL: వేములవాడ ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న సమ్మెలో శుక్రవారం రమాదేవి అనే కండక్టర్ సృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆర్టీసీ కార్మికులు ఆమెను 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, వేములవాడలోని ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.