ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ మీ కోసం కార్యక్రమం తాత్కాలికంగా రద్దు: ఎస్పీ హర్షవర్ధన్ రాజు
☞ మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ఎస్సై మాధవరావు
☞ లింగన్నపాలెంలో MSME పార్కును పరిశీలించిన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
☞ ఒంగోలులో సోమవారంతో పూర్తికానున్న పొగాకు కొనుగోళ్లు