పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ముగ్గురికి రిమాండ్
NZB: నందిపేట్ నుంచి షాపూర్ వెళ్లే రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. కాగా, వారు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు నందిపేట్ SHO శ్యామ్ రాజ్ తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను SHO నిన్న విలేకరుల సమావేశంలో వివరించారు.