'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నయి'
KMM: ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రగతిశీల యువజన సంఘ(పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు జాటోత్ ప్రేమ్ సింగ్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్ సింగ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను నట్టేట ముంచుతున్నాయన్నాయని ధ్వజమెత్తారు.