'త్వరలో తెలుగు వర్సిటీలో ఆన్‌లైన్ కోర్సులు'

'త్వరలో తెలుగు వర్సిటీలో ఆన్‌లైన్ కోర్సులు'

E.G: రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో త్వరలో ఆన్‌లైన్ కోర్సులు ప్రారంభించే ఆలోచన ఉందని వీసీ ఆచార్య మునిరత్నం నాయుడు వెల్లడించారు. మంగళవారం సి.పి.బ్రౌన్ మందిరంలో చిత్రకారుడు పట్నాయక్ సేకరించిన చిత్ర కళా గ్రంథాలను వర్సిటీకి మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమీ బహుకరించింది. సాహిత్య పీఠంలో ఈ ఏడాది కొత్త కోర్సులను ప్రారంభిస్తామని వీసీ అన్నారు.