మైలవరం ప్రజా దర్బార్‌లో 500 వినతులు స్వీకరణ

మైలవరం ప్రజా దర్బార్‌లో 500 వినతులు స్వీకరణ

NTR: మైలవరంలో జరిగిన ప్రజా దర్బార్‌లో సుమారు 500 వినతులు అందాయని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఉండగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి సోమవారం మండల స్థాయిలో జరుగుతున్న PGRS కార్యక్రమాలను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు.