'దేవాలయ భూములు కాపాడాలి'

'దేవాలయ భూములు కాపాడాలి'

NZB: దేవాలయ భూములను కాపాడాలని దేవాలయ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రసాద్ కోరారు. సర్వ సమాజ కమిటీ అధ్యక్షుడు యెండల లక్ష్మీ నారాయణకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని పెద్ద రాంమందిర్ భూములను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.