గ్రీన్ ఎనర్జీ సదస్సులో పాల్గొన్న మంత్రి

గ్రీన్ ఎనర్జీ సదస్సులో పాల్గొన్న మంత్రి

NTR: విజయవాడలో బుధవారం నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత నైపుణ్యాల పెంపుదల ద్వారానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 1న నైపుణ్య పోర్టల్‌ను ప్రారంభించనున్నట్టు చెప్పారు.