పేదలకు మెరుగైన వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయ నిధి

పేదలకు మెరుగైన వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయ నిధి

ADB:పేదలకు మెరుగైన వైద్య సేవల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి అండగా ఉంటుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంలోని మథుర తాండ గ్రామానికి చెందిన బర్దవాల్ చిమిని బాయి రూ.42,000, బోథ్ సురేందర్ యాదవ్ రూ.17,000 ప్రభుత్వం ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బోథ్ ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు.