అమ్మవారిని దర్శించిన మాచర్ల ఎమ్మెల్యే
PLD: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిని బుధవారం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యేకి ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఆలయ అభివృద్ధి అంశాలను పూజారులతో, గ్రామస్థులతో చర్చించారు.