ఎమ్మెల్యేను కలిసిన పాస్టర్ల సంఘం

ELR: నియోజకవర్గంలోని క్రైస్తవ పాస్టర్ల సంక్షేమానికి కృషి చేయాలనే లక్ష్యంతో ఇటీవలే ఏర్పాటైన పాస్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు బుధవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును జీలిగుమిల్లీ క్యాంపు కార్యాలయంలో కలిశారు. క్రైస్తవ పాస్టర్ల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలని, వారికి న్యాయం జరగాలనే దిశగా కార్యాచరణ చేపట్టాలని కోరారు.