VIDEO: గ్రామంలో 394వ వారం స్వచ్ఛభారత్
MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 394వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం 2వ వార్డులో చేపట్టారు. ముళ్ల పొదలను, చెత్తాచెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరచారు. గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ పేర్కొన్నారు. ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.