వారం సంతల్లో రూ. 3.51లక్షల ఆదాయం

వారం సంతల్లో రూ. 3.51లక్షల ఆదాయం

ATP: జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన వారం సంతల్లో మొత్తం రూ. 3,51,800 ఆదాయం వచ్చినట్లు ఎంపికశ్రేణి కార్యదర్శి, ఏడీఎం రాఘవేంద్రకుమార్ తెలిపారు. ఇందులో శనివారం జరిగిన గొర్రెలు మరియు మేకల సంతలో రూ. 2,20,900 ఆదాయం రాగా ఆదివారం నిర్వహించిన పశువుల సంతలో రూ. 1,30,900 వసూలై మార్కెట్ యార్డుకు గణనీయమైన ఆదాయం లభించిందని ఆయన వివరించారు.