సుప్రీంకోర్టు ఆదేశాల అమలు.. GHMC దేశంలోనే నెంబర్.01
HYD: వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసిన కొద్ది రాష్ట్రాల్లో TG రాష్ట్రం ప్రత్యేకంగా నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వీధి కుక్కలను శస్త్రచికిత్స ద్వారా నిర్జీవం చేసినట్లు తెలిపింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఇది అత్యధిక సంఖ్యగా పేర్కొంది.