VIDEO: పర్యాటకులు లేక చాపరాయి వెలవెల

VIDEO: పర్యాటకులు లేక చాపరాయి వెలవెల

ASR: డుంబ్రిగూడ మండలంలోని చాపరాయి జలపాతం వద్ద సందడి కరువైంది. ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచే పర్యాటకులు లేక బోసిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా వారాంతాల్లో కుటుంబాలు, యువతతో కిక్కిరిసే ఈ ప్రాంతం ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది. పర్యాటకుల రాకపై ఆధారపడి జీవనం సాగించే చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.