కేజీహెచ్‌లో విద్యుత్ అంతరాయం.. వాస్తవాలు..?

కేజీహెచ్‌లో విద్యుత్ అంతరాయం.. వాస్తవాలు..?

VSP: కేజీహెచ్ విద్యుత్ అంతరాయం పనుల్లో పొరపాటుతో జరిగిందని, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం స్పష్టం చేశారు. వాటర్ పైప్ పనుల సమయంలో కేబుల్ తెగిపోవడంతో విద్యుత్ నిలిచిందని తెలిపారు. జనరేటర్లతో సరఫరా కొనసాగిందని, దేవి మృతి విద్యుత్ కారణం కాదని చెప్పారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టారు.