చెప్పు తీసుకొని కొడతానని అనడం సరైనది కాదు

చెప్పు తీసుకొని కొడతానని అనడం సరైనది కాదు

HYD: అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సరైన రీతిలో సమాధానం చెప్పుకోవాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆమె మాట్లాడుతూ.. మహిళ శిశు సంక్షేమ శాఖలో సెల్ ఫోన్ల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆధారాలతో బయట పెట్టారన్నారు. అయితే అవినీతి జరగలేదని ఆధారాలతో నిరూపించాలి కానీ చెప్పు తీసుకొని కొడతానని అనడం సరైనది కాదన్నారు.