విశాఖ క్రికెట్ మైదాన్ సమీపంలో వ్యక్తి మృతి

విశాఖ క్రికెట్ మైదాన్ సమీపంలో వ్యక్తి మృతి

VSP: విశాఖ పీఎం పాలెం అంతర్జాతీయ క్రికెట్ మైదానం సమీపంలో బుధవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. మృతుడు విషం తాగి మృతి చెందాడని తెలిపారు. మృతుడు HYDకి చెందిన వ్యక్తిగా గుర్తించామని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.