పోరుమామిళ్ళలో హిందు సమ్మేళన సభ

పోరుమామిళ్ళలో హిందు సమ్మేళన సభ

KDP: రాష్ట్రీయ సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు అయినా సందర్భంగా ఈ రోజు కడప జిల్లా పోరుమామిళ్ళలోని పద్మావతి కళ్యాణ మండపంలో హిందు సమ్మేళన సభను నిర్వహించారు. అంతకు ముందు వేణుగోపాల్ స్వామి దేవాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి అశేష హిందు ప్రజలు హాజరయ్యారు.