ఏసీబీకి చిక్కిన అవుట్‌సోర్సింగ్ కార్యదర్శిపై వేటు: కలెక్టర్

ఏసీబీకి చిక్కిన అవుట్‌సోర్సింగ్ కార్యదర్శిపై వేటు: కలెక్టర్

GDWL: అవినీతికి పాల్పడి ఏసీబీకి పట్టుబడ్డ ఐజ మండలం ఎక్లాస్పూర్ గ్రామ అవుట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి బోయ రంగన్నను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఉత్తర్వులు జారి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరు కోసం లంచం డిమాండ్ చేస్తూ రంగన్న పట్టుబడిన ఘటనపై విచారణ అనంతరం కేసు రుజువు అయ్యింది.