వివాహిత అదృశ్యం.. కేసు నమోదు

వివాహిత అదృశ్యం.. కేసు నమోదు

Krishna: ముదినేపల్లికి చెందిన వివాహిత అదృశ్యంపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం వివాహితకు కుమార్తె ఉంది. ఉదయం 10 గటల సమయంలో తల్లీకి తన కుమార్తెను ఇచ్చి గుడివాడ పంపించింది. ఉదయం 11: 30 నుంచి వివాహిత కనిపించలేదు. తనకు బతకాలని లేదని, అందుకే వెళ్లిపోతున్నానని తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాలని రాసిన లేఖ ఇంట్లో దొరికింది.