బోనాల ఉత్సవాల్లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు

బోనాల ఉత్సవాల్లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు

MBNR: జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని శ్రీ శ్రీ ఊరకుంట పోచమ్మ తల్లి బోనాల సందర్భంగా అమ్మవారిని మంగళవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు అమర్నాథ్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఎడ్ల బాలవర్ధన్ గౌడ్, స్టేట్ కౌన్సిలర్ నెంబర్ ముత్యాల కృష్ణయ్య, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మురళీకృష్ణ, పట్టణ కార్యదర్శి వెంకట్, మండల S.C మోర్చా నాయకుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు