నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
E.G: రాజమండ్రి శాటిలైట్ సిటీ 33/11 KV సబ్ స్టేషన్ పరిధిలో వార్షిక మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 8:45 నుంచి 12:45 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ నిన్న రాత్రి తెలిపారు. శాటిలైట్ సిటీ, రాజీవ్ గృహకల్ప, సింగపూర్ సిటీ, అమరావతి గార్డెన్స్ సహా పలు ప్రాంతాల ప్రజలు ఈ అంతరాయాన్ని గమనించాలని కోరారు.