భర్త వేధింపులు తాళలేక భార్య సూసైడ్
VSP: భర్త వేధింపులకు భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మురళీనగర్‌లో చోటుచేసుకుంది.'అమలాపురం ప్రాంతానికి చెందిన బొక్క రమాభవాని మురళీనగర్‌కు చెందిన ఆమె బంధువైన కారు డ్రైవర్ శ్రీనివాస్‌తో 2020లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల ఇద్దరు కవలలు ఉన్నారు. కొంత కాలం నుంచి భర్త వేధింపులు ఎక్కువవడంతో ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది'.