తాగునీటికోసం.. రోడ్డెక్కిన మహిళలు

తాగునీటికోసం.. రోడ్డెక్కిన మహిళలు

ATP: నీటి కష్టాలు మొదలయ్యాయి. రాయదుర్గం పట్టణంలోని 22 వార్డు సున్నం బట్టీల ప్రాంతాల్లోని ప్రజలకు వారం రోజులుగా నీరందడం లేదు. దీనిపై మహిళలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దగారు. డీఈ సురేష్ ఏఈ నరసింహ్ములు, టీడీపీ నాయకులు  రామాంజనేయులు మూడు ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేయడంలో మహిళలంతా ఖాళీ బిందెలతో వచ్చి పోటీ పడి పట్టుకున్నారు.