VIDEO: వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన కలెక్టర్

VIDEO: వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన కలెక్టర్

KRNL: కర్నూలు జిల్లాకు విచ్చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ను కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి శనివారం కలిశారు. కర్నూలులోని ఓ హోటల్లో ఉన్న మంత్రిని కలిసిన ఆమె.. వైద్య ఆరోగ్యశాఖ, కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం, రోగులకు అందిస్తున్న సేవలు, ఆసుపత్రి అభివృద్ధి గురించి చర్చించారు.